Big Story4 months ago
IPL 2020 MI vs SRH: మ్యాచ్‌ను మలుపులు తిప్పగల 11మంది ఆటగాళ్లు వీళ్లే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో ఆదివారం(04 అక్టోబర్ 2020) రెండు మ్యాచ్‌లు జరగబోతున్నాయి. తొలి మ్యాచ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్లు...