Home » Sunil Kandela
హర్యానాలోని జీంద్లోని కందేలా గ్రామంలో ఒకే ఒక్క జామకాయను రూ. 100కు అమ్ముడవుతోంది. ఏంటీ కశ్మీర్ యాపిల్ పండుకు కూడా లేదు జామకాయకు ఏంటీ అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఈ జామకాయల రుచి చూసిన జనం వాటిని కొనటానికి ఎగజబడి మరీ కొంటున్నారు. క్యూలో నిలబడి మరీ జా