Home » Sunil Mittal hints at mobile services rate hike
మొబైల్ వినిగియోదారులకు ఇది షాకిచ్చే న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే డేటా చార్జీలు, ఇతర సర్వీసుల ధరలు పెరగనున్నాయి. టారిఫ్ పెంపుపై భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఈ మేరకు హింట్ ఇచ్చారు. రానున్న 6 నెలల్లో మొబైల్ సర్వీసుల ధరలు పెర