Sunrisers Hyderabad target : చావోరేవో.. ఫైనల్ కా.. ఇంటికా? తేల్చే మ్యాచ్.. క్వాలిఫైయర్ 2లో గెలిచిన జట్టే ఫైనల్ బెర్త్ సొంతం చేసుకుంటుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటిల్స్ ఆకాశమే హద్దుగా...
Delhi Capitals chose to bat in Qualifier 2 : ఐపీఎల్ 2020 సీజన్ మరో కీలక మ్యాచ్.. క్వాలిఫైయర్-2 ఆడేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ రెడీ అయ్యాయి. అబుదాబి వేదికగా...
Hyderabad win over Bangalore : ఐపీఎల్-13వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. ఐపీఎల్-13 రాయల్ చాలెంజర్స్...
సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ కు చేరుకుంది. ఐపీఎల్-13వ సీజన్ లో ముంబై ఇండియన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. ముంబై...
ఐపీఎల్ -13వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. హైదరాబాద్...
IPL 2020: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. ఈ క్రమంలో 121 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన రైజర్స్.. టాస్ గెలిచి ముందుగా బెంగళూరును బ్యాటింగ్‌కు పంపింది. ఆర్సీబీ...
KKR vs CSK : ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరంభం అదిరింది. నిర్ణీత 20 ఓవర్లలో 5...
KKR vs CSK : ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు చెన్నై...
IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ చెలరేగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగి ఇన్నింగ్స్ ముగిసే వరకూ హిట్టింగ్ మీదనే ఫోకస్ పెట్టింది. ఆరెంజ్ ఆర్మీ ఎట్టకేలకు పరుగుల దాహం తీర్చుకున్నట్లుగా కనిపించింది....
SRH vs DC మంగళవారం దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మైదానంలో జరిగిన చివరి 4 మ్యాచ్‌ల్లో 2 సార్లు చేజింగ్ జట్లే గెలుపొందాయి. ఈ మైదానంలో ఢిల్లీ...
sunrisers-hyderabad-beat-rajasthan-royals : టోర్నీలో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. సమిష్టిగా రాణించి విజయం సాధించింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వార్నర్‌సేన రాజస్థాన్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ పాయింట్ల...
RR vs SRH : ఐపీఎల్ 2020లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లుగా...
IPL 2020 : ఐపీఎల్ 20 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా…ప్రేక్షకులు బుల్లితెరకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ టోర్నీలో కుర్రాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లు తమ ప్రతిభాపాటవాలను చాటుతున్నారు. ఏదో ఒక...
IPL 2020 KXIP Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 22వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ముఖాముఖి ఇవాళ(08 అక్టోబర్ 2020) తలపడగా.. ఈ మ్యాచ్‌లో...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో ఆదివారం(04 అక్టోబర్ 2020) రెండు మ్యాచ్‌లు జరగబోతున్నాయి. తొలి మ్యాచ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్లు...
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)వరుసగా మూడో మ్యాచ్ ఓడిపోయింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)13వ సీజన్లో చెన్నై 165పరుగుల లక్ష్య చేధనలో తడబడి 157 పరుగులు మాత్రమే చేసి మరో మ్యాచ్ చేజార్చుకుంది....
IPL 2020లో 14వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ రోజు(02 అక్టోబర్ 2020) రాత్రి 7:30 నుంచి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. చెన్నై తమ చివరి...
దుబాయ్‌లో IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. నాలుగో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండు ప్రత్యేక రికార్డులు క్రియేట్ చేసే అవకాశం...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించింది. అబుదాబిలో నెమ్మదిగా ఉన్న పిచ్‌లో హైదరాబాద్ బౌలర్లు ఢిల్లీ బ్యాట్స్మెన్లను మట్టి కరిపించారు. 14 పరుగులకు మూడు...
ఐపీఎల్ 13సీజన్ 11వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ జరగనుంది. నేటి మ్యాచ్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న జట్టుకు, చివరి స్థానంలో జట్టుకు మధ్య జరగనుంది. రెండు మ్యాచ్‌ల్లో...
IPL 2020 SRH vs KKR: ఐపిఎల్ 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13 యొక్క ఎనిమిదో మ్యాచ్ ఆడాయి. వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్.....
ఐపీఎల్-13వ సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సీజన్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తొలి జట్టు హైదరాబాదే.. కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ముందుగా బ్యాటింగ్...
ఐపీఎల్-13వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు దేవదూత్ పడిక్కల్ 56 హాఫ్ సెంచరీతో...
IPL 2020 SRH vs RCB, Pitch & Weather Report and Match Preview: ఐపీఎల్-13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా బెంగళూరు, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. తొలుత టాస్ గెలిచిన సన్...
IPL2020, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad: ప్రతి ఐపీఎల్ సీజన్‌కు ముందు సూపర్ డూపర్ అనిపించుకొని క్లైమాక్స్ లో తుస్సుమనిపించే జట్టు ఏమైనా ఉందంటే అది బెంగుళూరు రాయల్స్. అందరూ స్టార్సే. క్రేజ్‌కు ఢోకా...
ఐపీఎల్ వేలం సమయంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హైదరాబాద్ కుర్రాడు బావనక సందీప్. హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌కు చెందిన 27 ఏళ్ల యువ ఆటగాడు బావనక సందీప్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది....
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రారంభ తేదీల్లో ఎటువంటి మార్పులు లేకుండానే పూర్తి షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ఐసీసీ హై పవర్ కమిటీ మీటింగ్ కారణంగా విదేశీ ఆటగాళ్లు టోర్నీకి రావడం ఆలస్యమవుతుందని ఊహాగానాలు...
బిగ్ బాష్ లీగ్ (BBL)టోర్నీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్ బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ కొత్త బ్యాట్‌తో మెరిసిపోయాడు. దీనికి...
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2019 సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. సుదీర్ఘ విరామం తర్వాత సీజన్లోకి అడుగుపెట్టి కొద్ది వారాల పాటు 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన వార్నర్ 692...
12ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పాయింట్లతోనే ప్లేఆఫ్ రేసులో నిలిచి చరిత్ర సృష్టించింది. గతేడాది ఫైనల్ ప్రత్యర్థిగా పోరాడిన రైజర్స్ ప్రస్తుత సీజన్లో కష్టమేననుకుంటున్న తరుణంలో ముంబైతో మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి బాగా...
ఐపీఎల్ 2019 సీజన్ ప్లేఆఫ్ రేసు అర్హత సాధించడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమికి గురైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 4వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది....
ఎట్టకేలకు బెంగళూరు టాస్ గెలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఉత్కంఠభరితమైన పోరులో కొద్దిపాటి వ్యత్యాసంతో ముంబై ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి గురైంది. లక్ష్య చేధనకు దిగి మ్యాచ్ టైగా ముగించిన సన్‌రైజర్స్‌కు సూపర్ ఓవర్లో ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఆసాంతం మనీశ్ పాండే...
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిలకడైన బ్యాటింగ్ తీరు ప్రదర్శించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు 163 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపెనర్‌గా దిగిన డికాక్ మ్యాచ్ ముగిసేంతవరకూ నాటౌట్‌గా...
ఐపీఎల్ 2019లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై భారీ తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ గెలవడానికి డేవిడ్ వార్నర్ మరోసారి కారణమైయ్యాడు. సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో హాఫ్ సెంచరీ నమోదు...
213 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు నష్టపోయి 45 పరుగుల తేడాతో ఓటమికి గురైంది.
ప్లే ఆఫ్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి పట్టుదల కనబరచింది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు 213 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.
ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 48వ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేందుకు హైదరాబాద్.. పంజాబ్ లు హోరాహోరీగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన అనంతరం...
రాజస్థాన్ వేదికగా రాయల్స్ జట్టుతో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 7వికెట్ల తేడాతో ఓటమికి గురైంది. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల కోసం సిద్ధమవుతోన్న తరుణంలో స్మిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందించింది రాజస్థాన్ మేనేజ్మెంట్. ఆ తర్వాతి ప్రతి...
రాజస్థాన్ చేతిలో హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు. 161పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ చక్కటి ప్రదర్శన చేయగలిగింది. బ్యాట్స్‌మెన్ అజింకా రహానె(39), లియామ్ లివింగ్ స్టోన్(44), సంజూ శాంసన్(48), స్టీవ్...
ఐపీఎల్ 2019లో దాదాపు లీగ్ మ్యాచ్‌లు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. ఈ క్రమంలో ప్రతి జట్టు ఫలితాలు నువ్వానేనా అన్నట్లు తయారవడంతో రాజస్థాన్ వేదికగా రాజస్థాన్ రాయల్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠభరితంగా మారింది....
ఐపీఎల్ 2019 దాదాపు ప్లేఆఫ్ దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. టోర్నీలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మినహాయించి అన్ని 11 మ్యాచ్‌లు ఆడేశాయి. గత సీజన్లో ఫైనల్ వరకూ వెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది...
చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైను చిత్తుగా ఓడించిన హైదరాబాద్ మరోసారి అదే...
సీజన్ ఆరంభం నుంచి అందుబాటులో లేని ప్రతి మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన భువనేశ్వర్ కుమార్ మరో సారి కెప్టెన్ పగ్గాలు చేపట్టనున్నాడు. అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న షకీబ్ అల్ హసన్‌కు జట్టులో..
ఐపీఎల్ అంటే పడిచచ్చే అభిమానులే కాదు.. జాతీయ జట్టుతో పాటుగా ప్రాధాన్యమిచ్చే ప్లేయర్లు ఉన్నారనిపించాడు ఆ క్రికెటర్. వరల్డ్ కప్ టోర్నీ కోసం క్యాంప్‌తో హాజరుకావాలని షకీబ్ అల్ హసన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పిలుపునిచ్చింది. ...
సన్‌రైజర్స్ హైదరాబాద్ పరుగుల యంత్రం.. జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్లోనూ 500పరుగులు బాదేశాడు. తాను ఆడిన ప్రతి సీజన్లో 500పరుగుల కంటే ఎక్కువ సాధించే వార్నర్ ఈ సారి కూడా ఏ మాత్రం...
ఉప్పల్ వేదికగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో హైదరాబాద్ 9వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్...
ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ మరో ఓటమికి దారితీసేలా కనిపిస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు సన్‌రైజర్స్ బౌలింగ్‌కు తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు 160పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు....
ఉప్పల్ వేదికగా జరుగుతోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ పోరు రసవత్తరంగా సాగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్‌కతా హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2019వ సీజన్లో 38వ మ్యాచ్‌కు పాల్గొంటున్న...