Home » Supported Terrorists
జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్లో సోమవారం సాయంత్రం భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో ఇద్దరు పాకిస్తాన్ టెర్రరిస్టులతో పాటు ఇద్దరు వ్యాపారవేత్తలు కూడా మరణించారు.