Surveying

    Sonu Sood : సోనూసూద్ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు

    September 15, 2021 / 08:40 PM IST

    సినీ నటుడు సోనూసూద్‌ కు సంబంధించిన వాటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోనూసూద్ నివాసాలు, ఆఫీసులు, కంపెనీల్లో తనిఖీలు జరుపుతున్నారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుత