Home » suspended
వృత్తిలో చాలా సీనియర్. తోటి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి.. ఎందుకో సహనం కోల్పోయాడు. ఆన్ లైన్ మీటింగ్ లో తోటి ఉద్యోగులను నానా దుర్భాషలాడాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. ఫలితంగా HDFC బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సస్పెండ్ అయ్యాడు.
సీఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసిన సీపీ సీవీ ఆనంద్
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు గురయ్యారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్క రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
బడ్జెట్ ప్రవేశపెట్టినరోజే.. అసెంబ్లీ నుంచి 14మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
జార్ఖండ్ గొడ్డా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో మద్యం తాగి డ్యాన్సులు చేసిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. కొందరు పోలీసులు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మద్యం సేవించారు. ఆ తర్వాత డ్యాన్సులు కూడా చేశారు.
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మీడియాలో వచ్చిన కథనాలు, వ్యక్తిగతంగా ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ కమిటీ మేరకు సస్పెన్షన్ చర్యలు తీసుకుంది.
ప్రభుత్వ పాఠశాలలో మంజునాథ్ (43) టీచర్‌గా పని చేస్తున్నాడు. అయితే, అతడు ఆ స్కూల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు ఈ అంశంపై పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు
మైలవరం వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ లో మద్యం సేవించిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. 10టీవీ కథనాలకు మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు స్పందించారు. దీనిపై విచారణ చేసిన ఉన్నతాధికారులు అందుకు బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన
కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ పూర్తిగా చదవలేదు. అంబేద్కర్, పెరియార్, అన్నాదురై వంటి పేర్లను తన ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించలేదు. అంతే కాకుండా తమిళనాడు పేరును ఉద్దేశపూర్వకంగ
20 ఏళ్ల అంజలి సింగ్ కొత్త సంవత్సరం పార్టీ తర్వాత తన స్నేహితుడితో కలిసి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమెను కారు ఢీకొట్టింది. ఆమె కాలు కారు ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. అయితే ఆమెను సుల్తాన్‌పురి నుండి ఉత్తర �