National6 months ago
టేబుల్ ఆకారంలో రన్వే.. విమానం కొంచెం పట్టుతప్పిన ప్రమాదమే!
అచ్చం టేబుల్ ఆకారంలోనే ఉంటాయి ఈ రన్ వేలు.. విమానం దిగే సమయంలో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దిగాలి. కొంచె పట్టుతప్పినా వెంటనే జారిపోతాయి. టేబుల్ రన్వేకి ఇరువైపులా చిన్నపాటి లోయలా కనిపిస్తుంది.. జాగ్రత్తగా విమానం...