Big Story-24 months ago
తైవాన్‌పై జిత్తులుమారి చైనా దాడి చేయగలదా? అమెరికా చూస్తూ ఊరుకొంటుందా? ఇండియా ఏం చేయబోతోంది?
China invade Taiwan : నక్కజిత్తుల డ్రాగన్ చైనా కవ్వింపులకు తెగబడుతోంది. ప్రపంచ దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ప్రపంచ ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగబడేందుకు డ్రాగన్ కుయుక్తులు పన్నుతోంది. ఎప్పటినుంచో జిన్‌పింగ్ చైనా కమ్యూనిస్ట్...