కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్‌పై ప్రభావం చూపిస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది.
మెగాబ్రదర్ నాగబాబు తన అల్లుడు చైతన్యను సర్ ప్రైజ్ చేశారు. ఆయన ముద్దుల కూతురు నిహారిక గతేడాది డిసెంబర్ లో జొన్నలగడ్డ చైతన్యను వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ మాదిరి.. టాలీవుడ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవల అగ్ర నిర్మాత అల్లు అరవింద్, రచయిత విజయేంద్ర ప్రసాద్..
ap cm ys jagan : ఇప్పుడు కరోనా కాలం నడుస్తోంది. ఈ వైరస్ కారణంగా ఎన్నో రంగాలు అతలాకుతలమై పోతున్నాయి. ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తోంది. ఇందులో తెలుగు సినిమా పరిశ్రమ ఒకటి....
మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ఫ్యాక్షన్ మూవీ ‘ఇంద్ర’. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2002లో జూలై 24న విడుదలైంది.
లాక్డౌన్ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ గాడిన పడుతున్న టాలీవుడ్‌కు మరోసారి కరోనా టెన్షన్ పట్టుకుంది. వరుస సినిమా రిలీజ్‌లతో థియేటర్లు కళకళలాడుతున్న వేళ... కరోనా సెకండ్ వేవ్ కలకలం...సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
సెలబ్రిటీల ఇంటి కోడలైనా.. తన వ్యక్తిత్వాన్ని పక్కకు పెట్టేయదు. సోలోగా కెరీర్ స్టార్ట్ చేసిన సమంతా ప్రతి అడుగులోనూ సొంత సత్తానే నమ్ముకుంటుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె..
తన పాటలతో ప్రేక్షకులను అభిమానులుగా ఏకలవ్య శిష్యులుగా మార్చుకున్నారు ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. ప్రేమకథ అయినా, కుటుంబ కథ అయినా.. మారుతున్న జెనరేషన్‌తో పోటీ పడి పాట రాయడం, రాసి మెప్పించడం...
120 దేశాల్లో కామన్ మేన్ లైఫ్‌ని అనూహ్యంగా మార్చి, ఇండియాలో 9 భాషల్లో ఆల్‌టైమ్ సక్సెస్ఫుల్ టెలివిజన్ షో గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాపులర్ షో ను సన్ నెట్వర్క్, జెమిని టీవీ...
మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో మాస్ గేమ్ కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా.. ‘సీటీమార్’.. ‘గౌతమ్ నంద’ తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో వస్తున్న సినిమా ఇది.. శ్రీనివాసా...
తెలుగు సినిమాల్లో అమ్మ, వదిన క్యారెక్టర్లలో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఆమె ఫిట్నెస్, డ్యాన్స్ వీడియోలు ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో చూశాం.
అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్
‘కింగ్’ నాగార్జున హీరోగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సోల్మన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగ్ ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారి ఏసీపీ...
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద కొత్త దర్శకులను పరిచయం చేస్తూ వినూత్నమైన సినిమాల్ని నిర్మిస్తూ సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’,...
తొలి తెలుగు ఓటీటీ రోజురోజుకీ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది. సూపర్ హిట్ మూవీస్, బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్, సెలబ్రిటీ షోలు, ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేసి ఆడియెన్స్‌కు మోర్ అండ్...
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. పలు సినిమా ఫంక్షన్లకు హాజరయ్యారు. నాగ్ హోస్ట్ చేసిన షోలకు చిరు, చిరు హోస్ట్ చేసిన షో కి నాగ్ గెస్ట్స్గానూ అటెండ్ అయ్యి...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కె.జి.యఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి త్వరలో కె.జి.యఫ్ 2 మూవీతో రికార్డ్స్ సృష్టించడానికి రెడీ అవుతూ.. రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్న...
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి సర్ప్రైజ్ ఇచ్చారు. మహా శివరాత్రి సందర్భంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత...
యు వి క్రియేషన్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటి ఆఫ్ మూవీస్ నిర్మించే నిర్మాణ సంస్థ. ‘మిర్చి’ నుండి ఇప్పటి ‘రాధే శ్యామ్’ వరకూ దర్శకుడి కథని నమ్మి మార్కెట్‌కి ఏమాత్రం సంబంధం లేకుండా...
సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ
రెబల్ స్టార్ ప్రభాస్, గార్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్టైనర్.. ‘రాధే శ్యామ్’. పాన్ ఇండియన్ సినిమాగా రానున్న ఈ సినమాపై అన్ని భాషలలో కూడా అంచనాలు...
‘ఎఫ్2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తోన్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను...
మౌర్యానీ, విజయ్ శంకర్ జంటగా, ఎస్ వెంకటరమణ దర్శకత్వంలో.. శివత్రి ఫిలిమ్స్ పతాకంపై పడ్డాన మన్మథరావు నిర్మించిన ఎమోషనల్ లవ్ స్టోరీ.. ‘దేవరకొండలో విజయ్ ప్రేమ కథ’. ఈ శుక్రవారం మూడు పెద్ద చిత్రాలతో పాటు...
Saranga Dariya song Controversy: ‘సారంగ దరియా’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఈ పాటే.. పిల్లలనుండి పండు ముసలి వరకు అందరూ ఈ జానపద గేయానికి ఫిదా అయిపోయారు.. ఇప్పటికీ...
అప్పట్లో ఒకడుండేవాడు’, ‘నీది నాది ఒకే కథ’, ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’.. వంటి చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో శ్రీ విష్ణు. ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా...
డిఫరెంట్ సినిమాలు, సిరీస్‌లతో డిజిటల్ రంగంలో రోజురోజుకీ దూసుకుపోతోంది తెలుగు ఓటీటీ ‘ఆహా’.. ‘కలర్ ఫొటో’, ‘క్రాక్’ సినిమాలకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. మార్చి 12 న రాబోయే ‘నాంది’ సినిమా కోసం...
యంగ్ హీరో నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్లో వచ్చిన ‘కార్తికేయ’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ఫుల్ మెగా ఎంటర్టైనర్ ‘ఆచార్య’. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే...
రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..
‘మనసుకి హానికరం అమ్మాయే.. తెలిసినా తప్పుకోడు అబ్బాయే.. వదలలేవ్ ఉండలేవ్, కదలలేవ్ ఆగలేవ్’.. అంటూ అమ్మాయిల జోలికి పోకండి అని కుర్రాళ్లకి జాగ్రత్తలు చెబుతున్నారు యంగ్ హీరో శ్రీ సింహా.
: చాలా రోజుల నుండి ‘పుష్ప’ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఆనందోత్సాహాల మధ్య అభిమానులకు ఒకే ఒక మాట చెప్పి వారిలో జోష్ నింపారు....
‘ఒకే ఒక లోకం నువ్వే’.. ఈ పాట కొద్దికాలంగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ఇప్పటికే 60 మిలయన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు...
Jani Master: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’.. రష్మిక మందన్న కథానాయిక.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి...
Anil Ravipudi: ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’.. ఇలా ఒకదాన్ని మించి మరొకటి వరుసగా ఐదు బ్లాక్ బస్టర్స్ అందించి ప్రస్తుతం ‘ఎఫ్ 3’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న బ్లాక్...
రాయలసీమ జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్, గో సంరక్షులు చాంద్ బాషా గార్లను జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా సత్కారించారు.
Shwetta Parashar: pic credit:@Shwetta Parashar Instagram
Harika Appointed TS Tourism Ambassador: తెలుగు బిగ్ బాస్ 4 ఫేం.. దేత్తడి హారిక నియామకం వివాదాస్పదంగా మారింది. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్...
Alanti Sitralu: న్యూ కంటెంట్, టాలెంట్ ఉన్న న్యూ యాక్టర్స్ చేస్తున్న చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ అవుతున్నాయి. షార్ట్ ఫిలింస్ ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల ‘పలాస 1978’ సినిమాతో ఆకట్టుకున్న ప్రవీణ్...
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన అభిమాన హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు కటౌట్‌కి పాలాభిషేకం చేశాడు.. తన ఫేవరెట్ హీరో నటించిన బ్లాక్‌బస్టర్ ‘ఒక్కడు’ మూవీలోని మహేష్ భారీ కటౌట్‌పైకి ఎక్కి ఈలలతో, చప్పట్లతో...
Mangli Kanne Adhirindhi Song: పాపులర్ యాక్టర్, కన్నడ ‘ఛాలెంజింగ్ స్టార్’ దర్శన్ టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా.. ‘రాబర్ట్’.. ఇందులో ఫోక్ సింగరే కాదు.. స్టార్ సింగర్.. అనిపించుకున్న టాలెంటెడ్ టాలీవుడ్ సింగర్ మంగ్లీ...
యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన...
Happy Women’s Day: రానా దగ్గుబాటి, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’ (రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్).. సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు...
Tuck Jagadish – Womans Day: నేచురల్ స్టార్ నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా.. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో,...
Chiranjeevi – Ram Charan pic: ‘మగధీర’, ‘బ్రూస్ లీ’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో, శ్రీమతి సురేఖ...
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా.. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్‌తో కలిసి టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.. అంజలి, నివేధా థామస్, అనన్య...
Naga Chaitanya Fans: సినిమా ఫంక్షన్లో ఏదో కాసేపు అభిమానులకు హాయ్ చెప్పి వెళ్లిపోవడం, పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక సహనం కోల్పోవడం వంటి సంఘటనలు చాలానే చూశాం.. కానీ చైతన్య బాబుని చూస్తే...
టైం ఎప్పుడు ఎలా మారుతుందో ఏ నిమిషాన లైఫ్, కెరీర్ ఏ టర్న్ తీసుకుంటుందో గెస్ చెయ్యలేం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే ప్రతి ఫ్రైడే జాతకాలు మారిపోతూ ఉంటాయి.. సినిమా ఫీల్డ్‌లో ‘తాటికాయంత టాలెంట్...
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. డార్లింగ్ ప్రస్తుతం ‘సలార్’ షూటింగులో పాల్గొంటున్నారు. ‘ఆదిపురుష్’ తో పాటు నాగ్ అశ్విన్ సినిమా ప్రీ ప్రొడక్షన...
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి నటించిన ‘జాతి రత్నాలు’ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈనెల 11న విడుదలవుతోంది. ప్రోమోస్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో...
Nivetha Pethuraj: బేబమ్మగా తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న క్యూట్ కన్నడ బ్యూటీ కృతి శెట్టి వరుస ఆఫర్లతో బిజీ అయిపోతోంది. ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్- తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామి కాంబినేషన్లో...