Home » Treatment
పెరిగే వయసుని ఎలా ఆపడం.. డబ్బులుంటే ఎలాంటి అసాధ్యాలైనా సుసాధ్యాలవుతాయి. కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తి 45 ఏళ్ల తన వయసును 18 లాగ కనిపించడానికి వైద్యులకు కోట్లు గుమ్మరిస్తున్నాడు.
చిన్నవయసులోనే గుండెపోటుకు గురవ్వడం, పక్షవాతం బారిన పడటం ఇటీవల కాలంలో చూస్తున్నాం. పోస్ట్ కోవిడ్ తరువాత ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. 2030 నాటికి ఈ సమస్యల భారీగా పెరుగుతుందని ఏటా 50 లక్షల మరణాలు సంభవించవచ్చని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరి�
వయసు 72.. ఆ వయసులో ఓ వృద్ధుడు మేకప్ ఉత్పత్తుల ప్రచారం చేస్తూ పని చేస్తున్నాడు. ఈ వయసులో ఈయనకి ఎందుకొచ్చిన పనీ అనుకుంటున్నారా? ఆయన ఎందుకలా చేస్తున్నాడో తెలిస్తే మనసు కదిలిపోతుంది.
జానారెడ్డి మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స చేశారు.
మద్యానికి బానిస అయిన ఓ కుక్క యజమాని చనిపోవటంతో అనారోగ్యం పాలైంది. పిట్స్ తో ఇబ్బంది పడే కుక్కకు వైద్యంచేశారు డాక్టర్లు.
నొప్పితో బాధపడేవాళ్లు ఆయా చోట్ల ఐస్ క్యూబ్‌తో మర్ధన చేయటం వల్ల తాత్కాలికంగా నొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు. ముఖ్యంగా భుజాలు, చేతి కండరాల నొప్పులకు ఐస్ మసాజ్ బాగా ఉపకరిస్తుంది. ఆవనూనెతో కండరాలకు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంద�
ఇలాంటి పక్కటెముకల నొప్పి కలగటానికి డయాఫ్రం పొర అసంకల్పితంగా సంకోచించటం కారణమని నిపుణులు చెబుతున్నారు. రక్త సరఫరా ఎక్కువ కావటం దీనికి ప్రధాన కారణమని భావిస్తారు. లోపలి అవయవాలు డయాఫ్రం పొరను కిందికి లాగటం కారణం కావొచ్చు. ఆహారం తీసుకున్న వెంట
ఫాస్ట్ ఫుడ్ తీసుకోవటం అన్నది శరీరం అంతటా మంటను పెంచుతుంది. 2015 అధ్యయనంలో విశ్వసనీయ మూలం సంతృప్త కొవ్వు అధికంగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ ఆస్తమా ఉన్న వ్యక్తులలో వాయుమార్గ వాపును పెంచుతుందని కనుగొంది.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ వికటించి ఒక వ్యక్తి మరణించాడు. ఢిల్లీ పరిధిలో ఈ ఘటన జరిగింది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వ్యక్తికి కిడ్నీతోపాటు మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి.
ఈ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేస్తూ ‘‘ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? జైలులో సత్రేంద్ర జైన్‌కు మసాజ్ చేస్తున్నారు, వీవీఐపీ మర్యాదలు అందుతున్నాయి. ఇది చట్టాన్ని ధిక్కరించడం కాదని ఆప్ నేతలు అనుకుంటున్నారా? అసలు జైలు నియమ నిబంధనల ప్�