జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం వ్యవహారం బీజేపీలో కొత్త వివాదానికి కారణమైంది. లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు కలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ కోసం టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. లింగోజీగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్...
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్ ప్రచారం కోసం కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఊరు అనుముల గ్రామానికి రాగ గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంపై సీపీఐ(ఎం) ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న...
బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. నాగార్జున సాగర్ బీజేపీ కీలక నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో కడారి అంజయ్య గులాబీ కండువాను కప్పుకున్నారు.
who is the winner in Nagarjuna Sagar bypoll : నాగార్జున సాగర్‌లో గెలుపెవరిది… తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. రాజకీయాల్లో సీనియర్ నేతతో ఇద్దరు యువకులు ఢీకొడుతుండటం ఆసక్తి రేపుతోంది....
Dr Panugothu Ravi Kumar : నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి విషయంలో ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన బీజేపీ.. డాక్టర్ పానుగోతు రవికుమార్ పేరుని ఖరారు...
నాగార్జున సాగర్‌లో బైపోల్ హీట్ పీక్ స్టేజ్ చేరుతోంది.
టీఆర్ఎస్ గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తుపాకీతో హల్ చల్ చేశాడు. నిన్న తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాల్లో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్ గన్‌తో కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోవాణీ దేవి విజయం
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం పల్లా రాజేశ్వర్‌రెడ్డి 24, 671 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడు రోజులైనా ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 76మంది ఎలిమినేట్ అయ్యారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల సరళి ఉత్కంఠ రేపుతోంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌తో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో తొలి రౌండ్...
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ఇలా విడుదల అయ్యిందో లేదో అప్పుడే తన అభ్యర్థిని ప్రకటించేసింది కాంగ్రెస్. సీనియర్ నేత జానారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. మంగళవారం(మార్చి 16,2021) రాత్రి ఏఐసీసీ...
జనసేనానికి బీజేపీ హైకమాండ్ అంటే అమితమైన భక్తి. ఆ పార్టీ పెద్దలంటే ఎక్కడలేని గౌరవం. కానీ, అదే పార్టీకి చెందిన తెలంగాణ నేతలంటే మాత్రం అస్సలు పడటం లేదు. జనసేనాని అసహనానికి కారణం ఏంటి? ఒకచోట...
టీఆర్ఎస్ కార్యకర్త చూపిన నిబద్ధతకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మినిష్టర్ కేటీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పార్టీ యాక్టివిస్ట్ కూతురు పుట్టినరోజు సందర్భంగా అనూహ్య కానుకను పంపి ఆశ్చర్యానికి గురిచేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఖాజా...
నాగార్జునసాగర్ ఉపఎన్నికను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆశావాహుల సంఖ్య ఆమాంతం పెరగడంతో.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా గులాబీ బాస్ తెలివిగా ఒక్కోక్కరిని సైడ్ చేస్తున్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్.. అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ టికెట్ కోసం గట్టిపోటీ నెలకొనగా.. అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే నియోగజకవర్గంలో సర్వే నిర్వహించిన అధిష్టానం.....
తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసిందా?….అంటే అవుననే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. గులాబీ నేతలు, కమల దళంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఐటీఐఆర్‌పై మొదలైన గొడవ.. ఇప్పుడు ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీవైపు...
ktr reaction lawyer vamanrao couple murder: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల దారుణ హత్యపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్లో నిన్న(మార్చి 2,2021) నిర్వహించిన టీఆర్ఎస్...
sharmila new party announcement date fixed: వైఎస్ షర్మిల పార్టీకి ముహూర్తం ఖరారైందా? పార్టీ, జెండా సిద్దాంతాలు రెడీ అవుతున్నాయా? ఏప్రిల్ లో షర్మిల కొత్త పార్టీ ప్రకటన చేయడానికి కారణమేంటి? లక్షమందితో బహిరంగ...
By-elections in Telugu states : ఏప్రిల్ 06వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరుగనుందని తెలుస్తోంది. ఇందుకు...
MLA Danam Nagender sensational comments : ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్‌లో జరగబోయే ఐపీఎల్ 2021 మ్యాచ్‌లను అడ్డుకుంటామన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి దానం వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్...
bandi sanjay on advocate couple murder: హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం...
highcourt issue notice to kcr government: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది దంపతుల హత్యని తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది....
highcourt lawyer couple murder case: పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యల వెనుక టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ హస్తం ఉన్నట్టు పోలీసులు...
minister harish rao paid sarpanch interest: మంత్రి హరీష్ రావు ఏంటి మిత్తి(వడ్డీ) కట్టడం ఏంటి అనే సందేహం వచ్చింది కదూ. నిజమే, ఆయన మిత్తి కట్టారు. అదీ ఓ సర్పంచ్ కి. అసలేం...
new problem for trs: తెలంగాణలో టీఆర్ఎస్ కు కొత్త చిక్కు వచ్చి పడింది. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాం అనే ఆనందం కంటే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలే ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి....
ghmc officers give shock to greater mayor: గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. మేయర్ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలను తొలగించి వేశారు. అంతేకాదు ఫ్లెక్సీలు...
Gadwal Vijayalakshmi as TRS Greater Mayor candidate : గ్రేటర్ టీఆర్ఎస్ మేయర్ అభ్యర్ధిగా గద్వాల్ విజయలక్ష్మి పేరు, డిప్యూటీ మేయర్ అభ్యర్ధిగా మోతే శ్రీలతారెడ్డి పేరు ఖరారయ్యాయి. టీఆర్ఎస్ కార్పొరేటర్లంతా తెలంగాణ భవన్ చేరుకున్నారు....
GHMC Mayor, Deputy Mayor election : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నేడు జరగబోయే మేయర్ వార్ త్రిముఖ పోరుగా మారింది. ఇప్పటి వరకు అధికార టీఆర్ఎస్ మాత్రమే బరిలో ఉంటుందని...
ghmc bjp mayor candidate dheeraj reddy: రేపు(ఫిబ్రవరి 11,2021) జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిలకు బీజేపీ సమాయత్తం అయ్యింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని...
sharmila new party plus or minus for trs: తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నట్టు వైఎస్ షర్మిల చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని...
ou jac warning for sharmila: తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ఓయూ(ఉస్మానియా యూనివర్సిటీ) జేఏసీ తీవ్రంగా స్పందించింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సమైక్యవాదుల పెత్తనం వద్దని చెప్పింది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఫ్యాక్షన్...
konda raghava reddy on sharmila party: హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల కీలక సమావేశానికి తెలంగాణకు చెందిన సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి హాజరయ్యారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన...
sajjala ramakrishna reddy on sharmila party: వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు షర్మిల. ఇప్పుడీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది....
dubbaka result repeat in sagar bypoll: నాగార్జున సాగర్ ఉపఎన్నికలోనూ దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. బలహీన వర్గాల ప్రజలందరూ బీజేపీకి అనుకూలంగా ఉన్నారని...
who will become ghmc mayor: బల్దియా పీఠం అధిరోహించేది ఎవరు? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న వంటి ప్రశ్న ఇదే. ఫిబ్రవరి 13న ఉదయం 11గంటలకు నూతన కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం నిర్వహించ తలపెట్టింది రాష్ట్ర...
will resign for mla post: గిరిజన భరోసా యాత్ర పేరుతో సూర్యాపేటలో బీజేపీ నేతలు విధ్వంసం సృష్టించారని టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మండిపడ్డారు. తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్టు బీజేపీ...
huzurnagar trs mla saidi reddy: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు. గుర్రంపోడు తండాలో గిరిజనుల భూముల కబ్జా ఆరోపణలను ఆయన...
Congress MLAs join TRS : డబ్బుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని...
CM KCR meeting : చాలా కాలం తర్వాత.. గులాబీ దళపతి కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. నేడు జరగబోయే.. ఈ మీటింగ్‌పై అంతటా ఉత్కంఠ నెలకొంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు,...
TRS public meeting on February 10 in Halia : నాగార్జున సాగర్ ఉపఎన్నిక కోసం శంఖారావం పూరించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఈ నెల 10న నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో బహిరంగ సభ...
ktr all set to take over as cm: ఫిబ్రవరి 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. దీంతో బర్త్ డే వేడుకలకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అరెంజ్...
What are the problems in Nagarjuna Sagar constituency? : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక త్వరలోనే జరగబోతోంది. ఈ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు కన్నేశాయి. ప్రధాన పార్టీల తరుపున ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే...
Minister KTR May Become CM : తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే మరో యాగానికి శ్రీకారం చుట్టనున్నారు. డ్రీమ్ ప్రాజెక్టు యాదాద్రి ఈ యాగాలు నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి నెలలో సుదర్శన యాగం, చండీయాగంతో పాటు...
TRS MLA Guvvala Balaraju criticized the BJP : కుల, మతాల ప్రస్తావనతోనే బీజేపీ కాలం గుడుపుతుందని టీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ నేతల...
Will TPCC chief delay damage the party in Nagarjuna Sagar bypoll ? : తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు కాంగ్రెస్ తెరదించింది. కొత్త పీసీసీ అధ్యక్ష పదవిని తాత్కాలికంగా...
Telangana BJP Stratagy in MLC, Bye-poll Elections : టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్‌గా బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడాలని భావిస్తోంది. ఇందుకోసం పక్కా ప్లాన్‌ను రూపొందిస్తోంది....