UP Police stop inter-faith marriage బలవంతపు మతమార్పిడి(లవ్ జీహాద్)కి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కింద కేసులు పెరుగుతున్నాయి. తాజాగా లక్నోలో ఓ మతాంతర వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ముస్లిం యువకుడు హిందూ...
Hathras కేసును CBIకి అప్పగించారు యూపీ పోలీసులు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 20ఏళ్ల దళిత యువతిని అగ్ర కులస్థులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లువెత్తడంతో దేశవ్యాప్తంగా కల్లోలం రేపింది. ఈ విమర్శలకు సమాధానం చెప్పే...
యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు ఆదివారం Priyanka Gandhiకి క్షమాపణలు చెప్పారు. డీఎన్డీ ఫ్లై ఓవర్ దగ్గర కాంగ్రెస్ లీడర్‌ను అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో కుర్తా పట్టుకున్న ఘటనపై ఎంక్వైరీకి ఆర్డర్లు వచ్చాయి. ప్రియాంక గాంధీ...
Hathras Drama : UP Police vs Priyanka Gandhi Vadra : హత్రాస్ డ్రామా.. యూపీ రాజకీయాలను మరింత హీటెక్కించింది. ఢిల్లీ-నోయిడా డైరెక్ట్ (DND) ఫ్లైఓవర్‌లోని టోల్ ప్లాజాలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఉత్తర ప్రదేశ్...
UP పోలీసుల అనుమానస్పద ప్రవర్తన BJP రాష్ట్ర ప్రభుత్వ పరువుపోయేలా చేస్తుందని.. సీనియర్ BJP లీడర్ ఉమా భారతి శుక్రవారం సీఎం YOGI Adithyanath కు రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు మీడియాను, రాజకీయ నాయకులను...
hathras protest : హత్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికుతున్నాయి. ఘటనపై ఆగ్రహజ్వాలలు పెరుగుతున్నాయి. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక వెళ్లడంతో.. ఉద్రిక్త పరిస్థితులు...
Hathras victim : దేశవ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన హత్రాస్ అత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. యువతి అత్యచారానికి గురికాలేదని ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోస్టు మార్టం నివేదిక...
పోలీసులు అంటేనే రక్షకభటులు.. నేరస్థుల పని పడుతూ ప్రజారక్షణ కోసం నిరంతరం పాటుపడుతుంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ జరిపిన కాల్పుల్లో ఏకంగా 8మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. అసలు గ్యాంగ్‌స్టర్ అంత ప్లాన్డ్గా...
ఉత్తరప్రదేశ్ పోలీసులు కాంగ్రెస్ లీడర్లపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. లాక్డౌన్ నియమాలు ఉల్లంఘిస్తూ వలస కార్మికులకు బస్సులు ఏర్పాటు చేశారని ఫిర్యాదుకు విచారణ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీకి మధ్య బస్సుల ఏర్పాటుపై...
మహిళలపై రోజురోజుకీ వేధింపులు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒక చోట ప్రతి మహిళ ఏదొక సందర్భంలో వేధింపులు ఎదుర్కొంటోంది. మానసికంగా కావొచ్చు.. శారీరకంగా కావొచ్చు.. బస్సులో, రైళ్లల్లో, మెట్రోలో ఆకతాయిల వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈవ్ టీజర్లు వెంటబడి...
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. చట్టాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మైనర్లను నిర్భందించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆరోపణలున్నాయి....
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సమీపంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. 1,818 కిలోల డ్రగ్స్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఖరీదు సుమారు రూ.1000కోట్ల వరకూ ఉంటుందని అధికారులు వెల్లడించారు. డ్రగ్స్...
ఉత్తరప్రదేశ్ బులంద్ శహర్ లో గతేడాది డిసెంబర్ 3న జరిగిన అల్లర్లలో మూకదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇన్ స్పెక్టర్ ప్రభోధ్ కుమార్ సింగ్ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సుభోధ్ హత్య కేసులో...