International8 months ago
డాక్టర్లు వద్దన్నారు..నాకు నచ్చిందని హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకుంటున్నా
ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా ట్రీట్మెంట్ లో యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తనకు కరోనా లేదంటూనే హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం...