National2 years ago
ఫోన్ పబ్లిక్ చార్జింగ్ లో పెట్టారంటే అడ్డంగా బుక్కవుతారు
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు బహు అరుదుగాకనిపిస్తుంటారు. అలాగే ల్యాప్ టాప్ లు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు ప్రజలు. ప్రయాణంలోఉన్నప్పుడు సాధారణంగా ఒకోసారి ఫోన్ చార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడేం చేస్తాం, దగ్గర్లో ఉన్న...