National1 year ago
మోడీ,షాపై అమెరికా ఆంక్షలు!…ఆశ్చర్యం కలిగించలేదన్న భారత్
తప్పుడు మార్గంలో ప్రమాదకరమైన మలుపుగా పౌరసత్వ సవరణ బిల్లును యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం(USCIRF)అభివర్ణించింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొందితే కేంద్ర హోం...