Uncategorized1 year ago
సేవ్ ఎన్విరాన్మెంట్ : మట్టితో చేసిన విగ్రహాలను వాడండి
దండాలయ్య.. ఉండ్రాలయ్య.. దయుంచయ్యా దేవా.. అంటూ వినాయక చవితికి హడావిడి చేస్తుంటారు. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరికీ సందడే సందడి. పిల్లలు ఆటపాటలతో, పెద్దలు పూజ కార్యక్రమాలతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది. ఇల్లే కాకుండా...