సోషల్ మీడియా యూజర్లకు షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన సోషల్ మీడియా యాప్స్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోయాయి.
ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అక్టోబర్ 1, 2019 (మంగళవారం) నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసులు నిలిచిపోయాయి. రెండు రోజులు నుంచి మనీ ట్రాన్స్ ఫర్ చేసేందుకు ప్రయత్నించిన కస్టమర్లు అందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు....