Technology2 years ago
ఇక కంట్రోల్ మీ చేతుల్లో : ఫేస్బుక్.. News Feed మార్చేస్తోంది
ఫేస్ బుక్.. పరిచయం అక్కర్లేదు. రోజుకో ఎన్నో పోస్టులు.. వీడియోలు.. న్యూస్ ఫీడ్ నిండిపోతోంది. ఫేస్ బుక్ అకౌంట్ లాగిన్ అయితే చాలు.. అనవసరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తాయి.