International4 months ago
మాస్కులాగా మొహానికి ఏకంగా ఫైథాన్ పామునే చుట్టేసుకున్నాడు
కరోనా నియంత్రణకు మాస్క్ మస్ట్. ప్రపంచంలోని అన్ని దేశాలు మాస్కులను తప్పనిసరి చేశాయి. నోరు, ముక్కును కప్పి ఉంచుకోండి. మాస్కు మాత్రమే ధరించాలన్న రూల్ ఏమీలేదు..నోరు..ముక్కు కవర్ చేసేలా స్కార్ఫ్ కట్టుకున్నా ఫరవాలేదు. కానీ కచ్చితంగా...