National1 year ago
వావ్..యువ ఫోటోగ్రాఫర్ మైక్రో ఫోటోస్..చూస్తే కళ్లు తిప్పుకోలేరు
ఫోటో..! ఒక జ్నాపకాల దొంతర. ఒక అనుభూతి. అంతేకాదు..కొన్ని ఫోటోలు ఆలోచింపజేస్తాయి. ఎన్నో చేదు..తీపి జ్నాపకాలను ఫోటోలు గుర్తు చేస్తాయి. మరికొన్ని ఫోటోలు ఎన్నో పరిస్థితులను కళ్లకు కడతాయి. ఇంకొన్ని ఫోటోలు మనస్సును కదిలిస్తాయి. ఆలోచింపజేస్తాయి....