Crime2 years ago
శత్రువుల స్కెచేనా? : 5 ఏళ్ల కొడుకు ఎదుటే తండ్రి హత్య
40ఏళ్ల డీటీసీ ఉద్యోగిని తన ఐదేళ్ల కుమారుడు ఎదుటే దారుణంగా కాల్చి చంపేశారు దుండగులు. ఈ ఘటన ఢిల్లీలోని ఉస్మాన్ పూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగింది. మృతుడు అకిబుద్దీన్ గా పోలీసులు గుర్తించారు.