International5 months ago
చైనా ప్లాన్ సక్సెస్ ఐతే, అమెరికా యుద్ధవిమాన వాహకనౌకను ముంచగలదు. చైనాకు అంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది?
చైనాకు ఓ లక్షణముంది. అవమానాన్ని మర్చిపోదు. ఎదురుదెబ్బతీయడానికి కావాల్సిన సాధన సంపత్తిని సమకూర్చుకుంటుంది. ఇది చైనా స్ట్రాటజీ. మూడో తైవాన్ సంక్షోభం చైనాకు ఒక క్రూరమైన గుణపాఠమంటారు. అమెరికా చేతిలో ఘోరఅవమానం. తలదించుకుంది. చైనాకు ఎప్పుడూ...