National1 year ago
యూఎస్ లో ఇండియా గాంధీ పాపులారిటీ చూడండి..థరూర్ బ్లండర్స్ పై నెటిజన్ల సెటైర్లు
సీనియర్ కాంగ్రెస్ లీడర్,తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పరిణతి గల వ్యక్తే గాక.. వాక్చాతుర్యం గల నేత కూడా పేరుపొందిన థరూర్ అప్పుడప్పుడూ తన...