National6 months ago
జులై 31 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు
కరోనా వైరస్ కారణంగా..మూడు నెలల నుంచి స్కూళ్లు తెరుచుకోలేదు. వైరస్ అంతకంతకు ఎక్కువవుతుండడంతో ప్రభుత్వ స్కూళ్లు తెరవడానికి రాష్ట్రాలు ఇష్టపడలేదు. వైరస్ కట్టడి అయిన తర్వాతే..స్కూళ్లు ఓపెన్ చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే విద్యా రంగం తీవ్రంగా...