Hyderabad2 years ago
MLC Elections : అధికార పార్టీలకు ఎదురుదెబ్బ
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరుచోట్ల అధికార పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. తెలంగాణలో TRS అభ్యర్థులపై యూటీఎఫ్, కాంగ్రెస్ కార్యకర్తలు విజయం సాధించారు. ఇక ఏపీలోనూ టీడీపీ...