Political6 months ago
ప్రజలకు దూరంగా ఉత్తమ్ భార్య పద్మావతి
నలమాద పద్మావతి.. రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డికి సతీమణి. కోదాడ మాజీ ఎమ్మెల్యే. రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్...