National12 months ago
ఇది తింటే చాలట : కరోనా వైరస్ కు మందు కనిపెట్టామంటున్న హోటల్ ఓనర్
చైనాలోని(china) వుహాన్(wuhan) నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్(coronaviurs) ధాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఈ వైరస్ తో మనుషులు పిట్టలా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు 600లకు పైగా మరణాలు సంభవించాయి. దాదాపుగా 15వేలమంది ఈ వైరస్...