National1 month ago
ఆలయంలో దొరికిన బంగారు నిధి.. ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఒప్పుకోని గ్రామస్తులు
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉత్తరమేరూర్ గ్రామంలోని చారిత్రాత్మక కుజాంబేశ్వర ఆలయంలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేస్తుండగా.. 10శాతాబ్ధంలోని చోళ కాలం నాటి బంగారు నాణేలు, ఆభరణాల నిధి దొరికింది. ఎండోమెంట్ పరిధిలోకి రాని ఆలయంలో...