International2 years ago
న్యూజిలాండ్‌లో కాల్పుల మరువకముందే.. నెదర్లాండ్స్‌లో కాల్పులు
న్యూజిలాండ్‌లో ఉగ్రవాది కాల్పుల ఘటన మరువకముందే.. నెదర్లాండ్స్‌లోని డచ్ సిటీ ఆఫ్ యుట్రెక్ట్‌లో గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. 9మంది గాయపడ్డారు. డచ్ సిటీలోని ట్రామ్ వే...