కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామి రెడ్డి బంధువు ఇంట్లో చోరీ కేసులో పోలీసులకు కీలక ఆధారం దొరికింది. సీసీ ఫుటేజీలో దొంగ దృశ్యాలు చిక్కాయి. ఓ వ్యక్తి ముఖానికి మాస్క్
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో దొంగలుపడ్డారు. రూ.4 కోట్ల విలువైన