Political4 months ago
ఆర్థికంగా నష్టపోయారట, మానసికంగా డిస్ట్రబ్ అయ్యారట.. రెస్ట్ కావాలంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వైరాగ్యం వచ్చేస్తోందంట. పార్టీని నడిపించడం చాలా కష్టమైపోతుందనే అభిప్రాయంలో ఉన్నారట. గత ఐదేళ్లుగా టీపీసీసీ చీఫ్ పదవిలో ఉత్తమ్ కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఒకే రాష్ట్రానికి ఐదేళ్ల...