National6 months ago
కరోనా దెబ్బ..కేసులు లేక వెదురు బుట్టలు అల్లుతూ బతుకుతున్న న్యాయవాది: రూ.10 వేలు పంపిన జడ్జి
కరోనా దెబ్బతో ఎంతోమంది ఉద్యోగాలు ఉపాధిపై కోల్పోయారు.కుల వృత్తులను వదిలేసి వేరే ఉద్యోగాలకు వెళ్లిపోయినవారు ఇప్పుడు తిరిగి తమ కులవృత్తులవైపే మళ్లుతున్నారు. తమిళనాడులోనూ ఇలాంటిదే జరిగింది.కరోనా దెబ్బతో ధర్మాసనాలు కూడా మూతపడ్డాయి. ముఖ్యమైనకేసులు ఆన్ లైన్...