Crime6 months ago
బాలిక గ్యాంగ్ రేప్, హత్య.. అట్టుడుకుతున్న వెస్ట్ బెంగాల్, హింసాత్మకంగా మారిన నిరసనలు
బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనతో వెస్ట్ బెంగాల్ అట్టుడుకుతోంది. ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లాలోని చోప్రాలో ఈ ఘటన జరిగింది. బాలికపై హత్యాచారాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. వారు చేపట్టిన నిరసనలు...