Education and Job5 months ago
రెండేళ్ల క్రితం చనిపోయిన టీచర్ కు జీతం,ఇంక్రిమెంట్: విద్యాశాఖ నిర్వాకం
ఉత్తరప్రదేశ్లో చనిపోయిన టీచర్ కు జీతం ఇస్తున్న విద్యాశాఖ నిర్వాకం బైటపడింది. రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం మృతిచెందిన ఉపాధ్యాయునికి విద్యాశాఖ ఇంకా జీతం ఇస్తూనే ఉంది. అతని ఎకౌంట్ లోకి జీతం జమచేస్తునే ఉంది....