Crime5 months ago
పోలీసులపైకి గ్రామస్తుల రాళ్ల దాడి..క్రిమినల్ పరార్
పోలీసులపైకి గ్రామస్తులు రాళ్లతో దాడి చేయడంతో ఓ వాంటెడ్ క్రిమినల్ పరార్ అయ్యాడు. ఈ ఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసు టీంపై 50 మందికిపై గా రాళ్లు రువ్వారని పోలీసు వాహనాన్ని ధ్వంసం...