National5 months ago
ఒకే ఫ్యామిలీలో 32 మందికి కరోనా పాజిటివ్
కుటుంబాన్ని కరోనా కాటేసింది.. ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా సోకింది.. ఉత్తరప్రదేశ్లో నమోదైన ఈ 32 కరోనా పాజిటివ్ కేసులతో కలకలం రేగింది. రాష్ట్రంలోని బండాలో నివసిస్తున్న 32 మంది కుటుంబ సభ్యులకు కరోనా...