National1 year ago
ఇవే తినాలి : మధ్యాహ్న భోజనంలో రొట్టె, ఉప్పు
పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ చిన్నారులకు సరియైన ఆహారం అందడం లేదు. కొంతమంది కక్కుర్తి పడి వారికి...