National2 years ago
అఖిలేష్ పై భోజ్ పురీ సూపర్ స్టార్ ని పోటీకి దించిన బీజేపీ
ఆరు మంది లోక్ సభ అభ్యర్థులతో కూడిన 16వ జాబితాను బుధవారం(ఏప్రిల్-3,2019)బీజేపీ విడుదల చేసింది.ఈ లిస్ట్ లో ఉత్తరప్రదేశ్ లోని 5స్థానాలకు,మహారాష్ట్రలోని ఒక స్థానానికి అభ్యర్ధులను బీజేపీ ప్రకటించింది.ఈ జాబితాలో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాలు ఉన్నాయి....