National2 years ago
అమర జవాన్ కూతురి భావోద్వేగం : నీ త్యాగానికి నా సెల్యూట్ డాడీ
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల పార్థీవదేహాలు వారి వారి స్వస్థలాలకు చేరుకొన్నాయి. అమరుడైన CRPF జవాన్ రోహితష్ లంబా బౌతికకాయానికి రాజస్థాన్ రాష్ట్రంలోని స్వస్థలమైన గోవింద్ పురాకి చేరుకుంది. మరో సీఆర్పీఎఫ్ జవాన్ రమేష్ యాదవ్ పార్థీవదేహం ఉత్తరప్రదేశ్ లోని...