National1 year ago
కరిస్తే ప్రాణాలు పైకే : రైల్లో 10 అడుగుల కింగ్ కోబ్రా.. వీడియో
నగర శివారు ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువుతోంది. అడవులు, పొలాల్లో కాదు.. ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకే వచ్చేస్తున్నాయి. బెడ్ రూంలోకి రావచ్చు. టాయిలెట్ గదుల్లో ఉండొచ్చు. అన్ని చోట్లలో పాములు స్వైరవిహారం చేస్తున్నాయి. మాములు పాము...