Big Story-14 months ago
అప్పుడు అయోధ్యలో రాముడు,ఇప్పుడు మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదం: మసీదుని తొలగించాలని పిటీషన్ .
అయోధ్యలో రామజన్మభూమి వివాదం ముగిసింది. రామమందిరానికి భూమిపూజ కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా శ్రీకృష్ణుడు జన్మభూమి గురించి వివాదం మొదలైంది.రామ జన్మభూమి వివాదం పూర్తి అయ్యిందో లేదో ఉత్తరప్రదేశ్లోని మథురలో కొత్త వివాదం మొదలైంది. శ్రీకృష్ణ...