Crime News4 months ago
కారు కోసం కిడ్నాప్ డ్రామా …అరెస్టైన 20 ఏళ్ల యువకుడు, స్నేహితుడు
పిల్లలన్నాక సరదాలు ఉంటాయి. వాటిలో చాలావరకు పెద్దలు తీరుస్తూనే ఉంటారు, కానీ పిల్లల భద్రత దృష్ట్యానో మరో కారణం చేతో కొన్ని వాయిదా వేస్తూంటారు. యూపీలోని నోయిడాకు చెందిన ఒక 20 ఏళ్ల యువకుడు కారు...