Technology6 months ago
UV-C కిరణాలతో బ్రష్.. మీ టాయిలెట్‌ను క్షణాల్లో శుభ్రం చేసేస్తుంది..!
అసలే కరోనా కాలం.. ఏది తాకాలన్నా భయమే. ఏదైనా వస్తువు తాకాలంటే వణికిపోతున్నారు. కరోనా భయం ప్రతిఒక్కరిని వెంటాడుతోంది. ప్రతిఒక్కరి ఇంట్లో టాయిలెట్ వాడకం కామన్. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో టాయిలెట్ పరిశుభ్రంగా...