Big Story6 months ago
ఈమె పగలైతే వృద్ధురాలు.. రాత్రి యువతిలా మారుతుంది!
ఈమె పగలైతే వృద్ధురాలిగా మారిపోతుంది.. రాత్రి మాత్రం యువతిలా కనిపిస్తుంది.. పగటి పూట సూర్యరశ్మి తగిలితే చాలు.. వెంటనే వృద్ధురాలైపోతుంది. అందుకే 20 ఏళ్లుగా సూర్యున్ని చూడలేదంట.. ఫాతిమా ఘజౌయి అనే 28ఏళ్ల యువతి. సూర్యుడి...