Movies1 year ago
చిరంజీవిపై పెట్టిన కేసులు వాపసు తీసుకున్న వారసులు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. ప్యాన్ ఇండియా మూవీగా...