కామెడీ కింగ్ అలీ, నియా హీరో హీరోయిన్లుగా రవికుమార్ సమర్పణలో మూకాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి.బాల నాగేశ్వరరావు దర్శకత్వంలో వి.నాగేశ్వరరావు, సూర్యవంతరం, ఎం.ఎన్.యు.సుధాకర్ నిర్మిస్తోన్న చిత్రం ‘మా గంగానది’.. ‘అంత ప్రవిత్రమైనది స్త్రీ’ అనేది ఉపశీర్షిక....
ప్రముఖ హాస్య నటుడు అలీ చిన్నకుమార్తె జవేరియా సినీరంగ ప్రవేశం చేస్తున్న చిత్రం ‘మా గంగానది’..