Political5 months ago
పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ.. రేసులో జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, పొన్నం, జీవన్‌రెడ్డి, భట్టి, వీహెచ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుని మార్పుపై కాంగ్రెస్‌లో ప్రచారం ఊపందుకుంది. మార్పు ఖాయమని భావిస్తున్న టీ కాంగ్రెస్ నేతలంతా ఇప్పటికే పార్టీ అధిష్టాన పెద్దలతో ఎవరికివారు టచ్‌లో ఉన్నారు. విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో...