Crime Stories5 months ago
చిన్నమ్మకు చిక్కులు తప్పవా? శశికళను ముప్పతిప్పలుపెట్టిన IPS రూప ఇప్పుడు కర్ణాటక హోం శాఖ కార్యదర్శి
కాలం మారుతుంది…ఓడలు బళ్లవుతాయి..బళ్ళు ఓడలవుతాయి అన్నిరోజులూ ఒకేలా ఉండవనేది అనుభజ్ఞులైన పెద్దలు, రాజకీయ నాయకుల మాట. తమిళ రాజకీయాల్లో జయలలిత సీఎంగా ఉన్న టైంలో షాడో సీఎం గా పెత్తనం చెలాయించిన చిన్నమ్మ శశికళ జీవితం...