Andhrapradesh9 months ago
నయా బాస్ : ఏపీ ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ వి.కనగరాజ్
రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త బాస్ వచ్చారు. కమిషనర్ గా జస్టిస్ వి.కనగరాజ్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు...